మహీంద్రా కిసాన్ మిత్రను గురించి
 
మహీంద్రా ఎండ్ మహీంద్రా లిమిటెడ్., మహీంద్రా గ్రూప్్ వారి వ్యవసాయ ఉపకరణాల విభాగం మీకై తెస్తోంది MahindraKisanMitra.com, ఇక్కడ రోజువారీ పద్దతిన సమాచారాన్ని నవీకరించి ఉంచి, రైతుల కోసం సమాచారపు గనిని అందిచటం జరుగుతుంది. రైతులు టోకుమార్కెట్లలో రోజువారీ ధరలను పరిశీలించుకోవచ్చు, వాతావరణ సూచనలు చదువుకోవచ్చు, పంటలకు సంబంధించిన తాజా సలహాలను, వ్యవసాయ సంబంధ సమాచారాలను చదువుకోవచ్చు. తోటి రైతుసోదరుల విజయగాథలను చదివి తద్వారా ప్రయోజనాన్ని పొందవచ్చు. అంతేకాక, ఈ సైట్, సస్య సమాచారం, ఋణాలు, బీమా, టోకుమార్కెట్్ డాటాబేస్,, శీతల గోదాములు లేదా వేర్ హౌస్ లు మరియు వ్యవసాయ కార్యక్రమాల వంటి వివిధ విభాగాల కింద సమాచారాన్ని అందిస్తుంది.
 
 
 
భారతీయ పంటలను గురించి సమాచారం
  ఈ విభాగాలు మీ కొరకు కీలకమైన పంటలకు సంబంధించిన సమాచారాన్ని తీసుకువస్తాయి. వంగడాలు, ఋతువులు, భూమి, వాతావరణం, కీటకాలు వాటి నియంత్రణ, మొదలైన అంశాలను గురించి చదవండి.
   
  మరింత చదవండి…
 
వ్యవసాయ ఋణ పథకాలు
ప్రభుత్వ సంస్థలు మరియు ఆర్ధిక సంస్థలు రైతుల ప్రయోజనార్ధం అందిస్తున్న వివిధ ఋణపథకాలను గురించి తెలుసుకోండి.  
   
మరింత చదవండి…  
 
భారతదేశంలోని శీతల గోదాములు మరియు వేర్ హౌస్ లు
  దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న వేర్ హౌస్ లు మరియు శీల గోదాముల చిట్టాను ఈ విభాగం అందిస్తుంది
   
  మరింత చదవండి…
 
పెద్ద టోకు మార్కెట్ల సమాచారం
దేశవ్యాప్తంగా ఉన్న పలు కీలకమైన వ్యవసాయ మార్కెట్ల చిట్టాను ఈ విభాగం అందిస్తుంది  
   
మరింత చదవండి…